Vallaboju .Bhaskara Chary.

Vishwakarma Community Only

MENU

Jathakam

పూర్వ కాలమున వివాహమునకు ముందు వధూ వరులకు జాతకరీత్యా అనుకూలతలున్నది లేనిది తెలుసుకున్న తరువాతనే వివాహ నిశ్చయములు చేసుకునేవారు. అందువలన ఆ కాలములో దాంపత్య వియోగములు జరుగుట అరుదుగా ఉండేది .సంతానము , భోగ భాగ్యములు , ఎనలేని మానసిక ఆనందముతో జీవించేవారు . అందుకు కారణము వారి జాతకము నందలి అనుకూల అంశములు మాత్రమేనని ఋజువగుచున్నది. నాటి కాలమునకు తగిన విజ్ఞానమున్నను వివాహబంధమునకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు . సేకరణ : వధూ వర 20 విశంతి వర్గములు .

విశంతి వర్గములు అనగా 20 వర్గములు.అలాగే జాతక చక్రం రీత్యా గ్రహముల అనుకూలత మరింత ముఖ్యము. మాకు తెలిసినంత మరియు మా శక్తి మేర వధూ వరుల రాశి , నక్షత్రము , పాదము, గ్రహాల ననుసరించి జాతక పొంతన చేయుచున్నాము . మీకు అనుకూలముగా ఉన్నయెడల మా పద్దతిని అనుసరించవచ్చు . లేనిచో దయచేసి మీరు మీ వ్యక్తిగత పద్దతిని పాటించుకొనువచ్చును. మా పద్ధతినే ప్రామాణికంగా తీసుకొనవలెనన్న నియమము లేదు .

గమనిక : గ్రహ మైత్రీ వర్గం మనకు అత్యంత ప్రాముఖ్యము.